ETV Bharat / bharat

చిన్నారి గూగుల్​ గురూ.. అప్పుడే రికార్డుల వేట షురూ! - చిన్నారి గూగుల్​ గురూ.. అప్పుడే రికార్డుల వేట షురూ!

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఆ బుడతడు పుట్టి రెండున్నరేళ్లే. కానీ, ప్రతిభకు వయస్సుతో నిమిత్తం లేదని నిరూపించాడు. దేశాల రాజధానుల పేర్లు టకటకా చెప్పేసి ప్రపంచ రికార్డులు సృష్టించేశాడు. గూగుల్​ కంటే వేగంగా సమాధానాలు చెప్పేస్తూ గూగుల్​ గురూగా పేరు తెచ్చుకున్నాడు.

2 and half year old genius child in mathura uttharpradesh
చిన్నారి గూగుల్​ గురూ.. అప్పుడే రికార్డుల వేట షురూ!
author img

By

Published : Jan 17, 2020, 7:02 AM IST

చిన్నారి గూగుల్​ గురూ.. అప్పుడే రికార్డుల వేట షురూ!

ఉత్తర్​ప్రదేశ్​ మథురలోని బృందావన్​కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి గురూ ఉపాధ్యాయ్​ సాటిలేని జ్ఞాపక శక్తితో గూగుల్ ​గురూగా గుర్తింపు పొందాడు. ఏసియా బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్​, ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​తో పాటు మరెన్నో రికార్డులు సృష్టించి వారెవా అనిపిస్తున్నాడు.

అరవింద్ ఉపాధ్యాయ్, ప్రియా​ల కుమారుడు గురూ ఉపాధ్యాయ్. సరిగ్గా మాటలు కూడా రావు. బుజ్జి బుజ్జి పలుకులతోనే వివిధ దేశాల పేర్లు, వాటి రాజధానుల్ని చకచకా చెప్పేస్తాడు గురూ. జాతీయ జెండాలనూ గుర్తుపట్టేస్తాడు. బుడిబుడి అడుగులు వేస్తూనే.. అమ్మ అడిగిన వాటన్నింటికీ అక్షరం తడబడకుండా సమాధానాలు చెప్పేస్తాడు. 45కు పైగా దేశాల రాజధానులను గూగుల్​లో వెతికేలోపే తాను చెప్పేస్తాడు. అందుకే మరి స్థానికులంతా ఈ బుజ్జిగాడిని గూగుల్​ గురూ అని పిలుస్తారు.

బుడతడి జ్ఞాపకశక్తికి ప్రపంచ రికార్డులు దాసోహం అయ్యాయి. ఇంత చిన్న వయస్సులో తమ పేరు నిలబెడుతున్నందుకు ఆనందంలో మునిగి తేలుతున్నారు ఆ దంపతులు.

"గురూ వయస్సు రెండేళ్ల ఐదు నెలల 11 రోజులు మాత్రమే. ఇప్పుడు తాను ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో, గ్లోబల్​ రికార్డ్​ అండ్​ రీసెర్చ్​ ఫౌండేషన్​లో పేరు నమోదు చేసుకున్నాడు. మొదటి రికార్డులో ఒక్క నిమిషంలో 45 దేశాల రాజధానులు చెప్పాడు. రెండోది ఒక్క నిమిషంలో 15 జాతీయ జెండాలను గుర్తుపట్టేశాడు. నేను, నా భర్త సివిల్​ సర్వీసెస్​ పరీక్షకు సిద్ధమౌతున్నాం. అలా మేమిద్దరం పరీక్ష గురించి చర్చించుకునేటప్పుడు గురూ చాలా జాగ్రత్తగా వినేవాడు."

- ప్రియా ఉపాధ్యాయ, గురూ తల్లి

ఇదీ చదవండి:గుడి దగ్గర మహిళ నగ్న మృతదేహం.. ఆమె తల ఎక్కడ

Intro:मथुरा। वृंदावन का रहने वाला तीन साल का मासूम बच्चा गूगल गुरु के नाम से विख्यात होने लगा है, गूगल गुरु ने अपने नाम एशिया बुक रिकॉर्ड, इंडिया बुक रिकॉर्ड में, अपना नाम दर्ज करा चुका है। गुरु उपाध्याय विश्व के कई देशों की राजधानियों के नाम बताने में माहिर है, और राष्ट्रध्वज भी पहचान सकता है, बच्चे की इस काबिलियत से स्थानीय लोग गूगल गुरु नाम से जानने लगे।

Body:वृंदावन के गौरा नगर में रहने वाले अरविंद उपाध्याय का तीन साल का बेटा गुरु उपाध्याय गूगल गुरु के नाम से विख्यात होने लगा है गूगल गुरु ने अपने नाम कई रिकॉर्ड दर्ज करा चुका है जिसमें एशिया बुक रिकॉर्ड इंडिया बुक रिकॉर्ड भी शामिल है गूगल गुरु एक मिनट में 45 विश्व के देशों की राजधानियों के नाम बताने में माहिर है इतना ही नहीं कई देशों के राष्ट्रध्वज ही पहचान सकता है।

Conclusion:प्रिया उपाध्याय ने बताया अपने पति अरविंद के साथ सिविल सर्विसेज परीक्षा की तैयारी हम लोग कर रहे हैं,तभी गुरु यहां आकर बैठ जाता है और हमारी बातों को गौर से सुनता है, जो हम प्रश्नों को एक दूसरे से पूछते हैं वहीं से याद कर लेता है धीरे-धीरे करके इसकी काबिलियत के चलते ग्रुप उपाध्याय ने अपने नाम से कई रिकॉर्ड दर्ज करा चुका है एशिया बुक रिकॉर्ड, इंडिया बुक रिकॉर्ड भी शामिल है।

वाइट प्रिया उपाध्याय गुरु की मां

mathura reporter
praveen sharma
9410271733,8979375445
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.