ETV Bharat / bharat

నేడు కశ్మీర్ పర్యటనకు విదేశీ ప్రతినిధుల బృందం - jammu kashmir latest news

జమ్ముకశ్మీర్​లో నేడు 16 మంది విదేశీ ప్రతినిధుల బృందం పర్యటించనుంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితుల గురించి వారికి వివరించనున్నారు అధికారులు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు.

JK
నేడు కశ్మీర్ పర్యటనకు విదేశీ ప్రతినిధుల బృందం
author img

By

Published : Jan 9, 2020, 5:14 AM IST

Updated : Jan 9, 2020, 11:42 AM IST

నేడు కశ్మీర్ పర్యటనకు విదేశీ ప్రతినిధుల బృందం

ఆర్టికల్​ 370, అధికరణ 35ఏ రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో తాజా పరిస్థితులను వివరించేందుకు 16 దేశాల ప్రతినిధులను నేడు పర్యటనకు తీసుకెళ్లనున్నారు అధికారులు. వీరిలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఉన్నట్లు తెలిపారు.

కశ్మీర్​లో పర్యటించి.. స్థానికుల ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు విదేశీ ప్రతినిధులు. భద్రతకు సంబంధించిన విషయాలను అధికారులు వారికి వివరించనున్నారు.

ఈ పర్యటనలో పొరుగు దేశం పాకిస్థాన్​.. కశ్మీర్​లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాన్ని భద్రతా దళాలు వివరించనున్నాయని అధికారులు పేర్కొన్నారు. జమ్ము లెఫ్టినెంట్ గవర్నర్​ గిరీశ్​ చంద్ర ముర్ముతో విదేశీ ప్రతినిధుల బృందం భేటీ కానున్నట్లు వెల్లడించారు.

తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు జమ్ముకశ్మీర్​ను సందర్శించాలని చాలా దేశాలు కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఐరోపా సమాఖ్య దేశాలు మాత్రం కశ్మీర్​ను మరికొద్ది రోజుల తర్వాత సందర్శించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబుబా ముఫ్తిలతో వారు సమావేశం కావాలని కోరుతున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​ను విదేశీ ప్రతినిధులు బృందం సందర్శించడం ఇది రెండోసారి. గతంలో 23 మంది ఐరోపా సమాఖ్య ఎంపీలు ఇక్కడ పర్యటించారు.

ZCZC
PRI ESPL NAT WRG
.PANAJI BES25
GA-3LD-TIGER-DEATH
Tigress, three cubs found dead in Goa forest in four days
         (Eds: Updating with fourth tiger death)
         Panaji, Jan 8 (PTI) Carcasses of a tigress and a cub
were recovered from Mahadayi Wildlife Sanctuary in Goa's
Sattari taluka, days after her two other cubs were found dead,
a forest department said on Wednesday.
         The forest department recovered the carcass of a
tigress and the cub was found within one-kilometre radius,
during a combing operation, the official said.
         Two of her other cubs were found dead on Sunday and
Tuesday, he added.
         The tigress and her three cubs were captured roaming
in the area on the cameras set up by the forest department on
December 23, 2019.
          The carcasses were recovered in the forests of
Golavali village in Sattari's Thane-Dongurli panchayat.
          Forest department officials have rounded up four
suspects, who are being questioned for their alleged
involvement in the offence.
         The forest department prima facie suspects that the
big cats were poisoned in a "revenge killing" for preying on
cattle in the village.
         A combing operation has been launched in the Mahadayi
forests to look for more carcasses of tigers, the official
said.
         A case has been registered against unidentified
persons under the Wildlife Protection Act.
         Environmentalist Rajendra Kerkar, who has been
camping near the site, lamented that the forest department did
not have proper infrastructure to conduct post-mortem to
ascertain the cause of death.
         State health minister Vishwajit Rane has demanded
investigation by a Central team into the deaths.
         Rane, in whose Assembly constituency the deaths were
reported, has asked Union Environment, Forest and Climate
Change Minister Prakash Javadekar to send a central team for
investigation.
         Earlier in the day, Rane tweeted, "With reference to
the two cubs that have been found dead at Mahadayi wildlife
Sanctuary, Sattari, I would requestion Union Minister for
Forest Shri @PrakashJavdekar to intervene and send a central
team to conduct a detailed investigation into the matter." PTI
RPS
ARU
ARU
01082053
NNNN
Last Updated : Jan 9, 2020, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.