కర్ణాటకలోని చిక్బళ్లాపుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు- టాటా ఏస్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.
క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.