ETV Bharat / bharat

కశ్మీర్​లో కలకలం రేపుతున్న చిన్నారుల వరుస మరణాలు

author img

By

Published : Jan 18, 2020, 3:09 PM IST

జమ్ము కశ్మీర్​ ఉధంపూర్​ జిల్లాలో చిన్నారుల వరుస అనుమానాస్పద మరణాలు కలకలం రేపాయి. రాంనగర్‌ పరిసర ప్రాంతాల్లో  గత 15రోజుల్లో 10మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

jk children
కశ్మీర్​లో చిన్నారుల మరణాలు... 15రోజుల్లో 10మంది

‍జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చిన్నారుల వరుస అనుమానాస్పద మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఉధంపూర్‌ జిల్లా రాంనగర్‌ పరిసర ప్రాంతాల్లో గత 15 రోజుల్లో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స పొందుతున్న వారంతా నాలుగేళ్ల లోపు చిన్నారులే.

పరిస్థితి అంచనా

ప్రాణాంతక వ్యాధి వల్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు అనుమానిస్తుండగా... పరిస్ధితిని అంచనా వేసేందుకు వైద్య నిపుణుల బృందం రాంనగర్‌కు చేరుకుంది. అనేక మంది చిన్నారులు జ్వరం, వాంతుల సమస్యలతో అస్వస్ధతకు గురవుతున్నట్లు గుర్తించారు. స్థానికంగా సరఫరా చేసే నీటిని కూడా పరీక్షల కోసం పంపారు. ప్రజలు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని, పిల్లలకు జ్వరం, వాంతుల సమస్య వస్తే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇదీ చూడండి : 97ఏళ్ల వయస్సులో సర్పంచ్​.. రాష్ట్ర చరిత్రలో రికార్డు

ZCZC
PRI ESPL INT SPO
.LAQUINTA SPF25
SPO-GOLF-LAHIRI
Lahiri slips to Tied 84th at American Express Golf tournament
         La Quinta (US) Jan 18 (PTI) India's Anirban Lahiri made two double-bogeys, one on each side of the tough Stadium Course to finish two-under 70 in the second round of The American Express Golf Championship here.
         After an early double bogey on the sixth, Lahiri who slipped to Tied 84th from overnight 74th, seemed to have recovered as he went on to birdie four times between the 12th and 17th holes to get to four-under for the day.
         However, on the 18th after finding the fairway from the tee, Lahiri went into the right rough with a difficult lie. He did not come out well and then missed a bogey putt for a double bogey.
         Lahiri (70-70) is four-under and the cut will be applied after the third round. He is playing at the La Quinta course, considered the easiest of the three courses in use this week.
         The Indian birdied on Par-5 fifth from just 20 feet. Following which he birdied the seventh, 12th, 13th, 16th and 17th.
         His double bogeys were on sixth and 18th and in between he bogeyed the 15th while also missing four potential birdies.
         Rickie Fowler, who is coming to The American Express for the first time in six years, compiled a fine 64 at the PGA West's Jack Nicklaus Tournament Course and moved into a share of the lead after 36 holes.
         He played his final nine in 6-under 30, making a 6-foot eagle putt on the par-5 fourth, four birdies and two big par saves on sixth and seventh.
         He started the week with a 65 at La Quinta Country Club.
         Scottie Scheffler also opened with rounds of 65 and 64 and is tied for the lead.
         Fowler and Scheffler will play PGA West's Stadium Course on Saturday.
         Tournament host Phil Mickelson after 70-72 needed a low round Saturday at the Stadium Course to make the cut while Andrew Landry was a stroke out of the lead after a 64 at La Quinta.
         Tony Finau, made a big move with a 62 on the Nicklaus layout and got to fourth at 13-under after as he played his final nine in 7-under 29. PTI Cor
APA
APA
01181437
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.