ETV Bharat / bharat

97 ఏళ్ల వయస్సులో సర్పంచ్​.. రాష్ట్ర చరిత్రలో రికార్డు - 0ol women elected as a sapanch

97 ఏళ్ల వయస్సులో సర్పంచ్​గా గెలిచి తన కలను నెరవేర్చుకున్నారు రాజస్థాన్​కు చెందిన ఓ బామ్మ.. ప్రత్యర్థిపై 207 ఓట్ల తేడాతో విజయం సాధించి  పురణాబాస్​ స్మార్ట్​ విలేజ్​ సర్పంచ్​గా ఎన్నికయ్యారు విద్యాదేవి.

97 year old woman won sarpanch election
97ఏళ్ల వయస్సులో సర్పంచ్​.. రాష్ట్ర చరిత్రలో రికార్డు
author img

By

Published : Jan 18, 2020, 1:45 PM IST

Updated : Jan 18, 2020, 8:04 PM IST

97ఏళ్ల వయస్సులో సర్పంచ్​.. రాష్ట్ర చరిత్రలో రికార్డు

రాజస్థాన్​ సీకర్​ జిల్లాలోని పురణాబాస్​ గ్రామ సర్పంచ్​గా 97ఏళ్ల వయస్సులో ఎన్నికయ్యారు విద్యాదేవి. ప్రత్యర్థిపై 207 ఓట్ల తేడాతో గెలిచి రాష్ట్ర చరిత్రలోనే వృద్ధ మహిళా సర్పంచ్​గా రికార్డు సృష్టించారు. పారిశుద్ధ్యం, మంచినీరు, వృద్ధులకు పింఛను అనే నినాదాలతో అమె ఎన్నికల్లో పోటీ చేశారు. విద్యాదేవి భర్త దివంగత శివ్​రామ్​సింగ్​ 55 ఏళ్ల క్రితం గ్రామ సర్పంచ్​గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

విద్యాదేవి విజయంతో అమె మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంపిణీ చేశారు. తన విజయానికి సహకరించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ZCZC
PRI ESPL NAT NRG
.MUZAFFARNAGAR DES3
UP-CAA-BAIL
Court grants bail to 14 arrested for anti-CAA violence in Muzaffarnagar
          Muzaffarnagar, Jan 18 (PTI) A court here has granted bail to 14 people who were arrested in connection with violence during protests against the CAA here.
         District judge Sanjay Kumar Pachori on Friday allowed their bail pleas and directed that they be released after furnishing two sureties each of Rs one lakh each.
         According to the prosecution, the accused were arrested and sent to jail for allegedly being involved in the violence that broke out during protests against the Citizenship Amendment Act on December 20 in Kotwali police station area here.
          The police has also arrested many others in the district in connection with the incident and imposed the charge of inciting children to pelt stones on 33 people.         
         Meanwhile, police has registered a case against unidentified people for allegedly disseminating fake news, through social media and newspapers, of sexual assault with a madrassa student during police custody following the December 20 violence here during the anti-CAA protests.
         Police said a case was registered on Friday under section 22 of the POCSO Act against unidentified people for allegedly spreading false news pertaining to a child's sexual assault and misusing the law.
         The case was registered after a complaint was filed by a person in this regard, police said, adding that the madrassa committee has said no incident of sexual assault with any of its students took place.
         Ten students of the Madrassa Hoja Ilmiya here were arrested by police following the violence but they were later granted bail by a court after the SIT probing the incidents said there was no evidence against them. PTI COR

RDM
RDM
01181027
NNNN
Last Updated : Jan 18, 2020, 8:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.