ETV Bharat / bharat

ఈ దృశ్యాలు మీరు ఎప్పుడైనా చూశారా? - జంతు సంరక్షణ

మనిషి కొంత సమయం కేటాయించాలే కానీ.. ప్రకృతి అందాలను చూడటానికి ఒక్క జీవితం సరిపోదు! ఎప్పుడూ బిజీబిజీగా ఉండే మనిషి.. తనకి తెలియకుండానే ఆ ప్రకృతి అందాలను నాశనం చేస్తున్నాడు. ఎన్నో జంతువులు అంతరించిపోవడానికి ప్రత్యక్ష, పరోక్ష కారణం మనిషే! ఈ నేపథ్యంలో పలువురు జంతు ప్రేమికులు, పర్యావరణ కార్యకర్తలు వాటి సంరక్షణకు పాటుపడుతున్నారు. ఐఎఫ్​ఎస్​ అధికారులు సామాజిక మాధ్యమాల్లో ఆయా జంతువుల గురించి పోస్టులు పెడుతున్నారు. వాటిల్లో కొన్ని మీరూ చూసేయండి...

Astonishing pictures of animals and birds in the world
జంతువులు పక్షులు
author img

By

Published : Jul 3, 2021, 9:19 PM IST

ఈ విశ్వం మొత్తానికి 'నేనే రాజు.. నేనే మంత్రి' అని భావిస్తాడు మనిషి. తన మనుగడ కోసం ఎంత దూరమైనా వెళతాడు, ఎవరినైనా ఎదురిస్తాడు. కొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు వచ్చింది ఈ ఆలోచనలతోనే.

కానీ అదే మనిషి.. తన చర్యలతో మొత్తం ప్రపంచానికే ప్రమాదం తెచ్చిపెడుతున్నాడు. మనిషి తప్పిదాల వల్ల ప్రకృతికి పెను ముప్పు ఎదురవుతోంది. అడవులు కార్చిచ్చుతో దగ్ధమవుతుంటే.. నదులు, సముద్రాలు కలుషితమవుతున్నాయి. ఇవన్నీ మనిషితో సమానమైన కోటానుకోట్ల జీవరాశులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా జంతువులు అంతరించిపోయాయి కూడా!

ఈ నేపథ్యంలో పలువురు పర్యావరణ కార్యకర్తలు, జంతు ప్రేమికులు వాటి సంరక్షణ కోసం పాటుపడుతున్నారు. తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఐఎఫ్​ఎస్​ అధికారులు సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్నో జంతువుల చిత్రాలను పోస్ట్​ చేస్తున్నారు. 'ఈ ప్రపంచం మనిషి ఒక్కడిదే కాదు.. అన్ని ప్రాణులవి కూడా' అన్న సందేశాన్ని ఇస్తున్నారు. జంతువుల గురించి మీరు ఎప్పుడూ చూడని చిత్రాలు, వీడియోలు మీకోసం...

  • These little male crabs are making collective movements with their colourful claws to attract the female crabs.

    It's always interesting to know more about nature and it's creations. pic.twitter.com/VaYmOBdIOb

    — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) June 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:- ఆలయ కొలనులో 'అఖిల' జలకాలాట- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.