Assembly elections 2022: ఉత్తరాఖండ్, మణిపుర్ ఎన్నికల ఫలితాల్లో భాజపా ముందంజలో కొనసాగుతోంది. ఉత్తరాఖండ్, మణిపుర్లో స్పష్టమైన మెజారిటీలో ఉండగా.. గోవాలో కాంగ్రెస్, భాజపా నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి.
ఓట్ల లెక్కింపు- టాప్ 10 హైలైట్స్
- ఉత్తరాఖండ్‌లో స్పష్టమైన ఆధిక్యంలో భాజపా
- ఖటిమా స్థానంలో ముందంజలో సీఎం పుష్కర్ సింగ్ ధామీ
- రెండో స్థానంలో కాంగ్రెస్- ఖాతా తెరవని ఆప్
- మణిపుర్ ఓట్ల లెక్కింపులో దూసుకెళ్తున్న భాజపా
- రెండో స్థానానికే పరిమితమైన కాంగ్రెస్
- సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఎన్పీపీ, జేడీయూ
- గోవాలో అధికార భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ
- నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న ఇరు పార్టీలు
- సింగిల్ డిజిట్‌కే పరిమితమైన టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ
- సక్వెలిన్ స్థానంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెనుకంజ