ETV Bharat / bharat

అసోం మూడో దశ పోలింగ్- బారులు తీరిన ఓటర్లు - అసోం తుది దశ పోలింగ్ ప్రారంభం

అసోం శాసనసభ ఎన్నికల చివరి దశ పోలింగ్​ ప్రారంభమైంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Assam Assembly polls: Polling for third phase begins
అసోం మూడో దశ పోలింగ్ ప్రారంభం- బారులు తీరిన ఓటర్లు
author img

By

Published : Apr 6, 2021, 9:25 AM IST

అసోం శాసనసభ ఎన్నికల మూడో దశ పోలింగ్​ ప్రారంభమైంది. మొత్తం 40 స్థానాలకు ఓటింగ్​ జరుగుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరగనుంది.

Assam Assembly polls: Polling for third phase begins
బారులు తీరిన ప్రజలు

ఓటేసిన వృద్ధ దంపతులు

అసోం మూడో దశ

  • శాసన సభ స్థానాలు: 40
  • మొత్తం అభ్యర్థులు: 337
  • ఓటర్లు: 79,19,641
  • పురుషులు: 40,11,539
  • మహిళలు: 39,07,963
  • ఇతరులు: 139
  • మొత్తం జిల్లాలు: 11
  • పోలింగ్​ కేంద్రాలు: 11,401

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్​ కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. కొవిడ్​ బాధితులకు, దివ్యాంగులకు, 80 ఏళ్ల దాటిన వృద్ధులకు ఎన్నికల సంఘం పోస్టల్​ బ్యాలెట్​ పద్ధతిని అందుబాటులో ఉంచింది.

పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు

ఓటింగ్​ కేంద్రాల వద్ద ప్రజలు

మరోసారి అసోంలో ప్రభుత్వం స్థాపించాలని భాజపా పట్టుదలతో ఉంది. కమళదళాన్ని గద్దె దించి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ ఊవిళ్లూరుతోంది. ఇందుకోసం కాంగ్రెస్​ మహాజోత్​ పేరుతో కూటమి ఏర్పాటు చేసింది. ఇందులో ఏఐయూడీఎఫ్​, సీపీఐ, సీపీఎం, సీపీఐ (మార్క్సిస్ట్​-లెనినిస్ట్​), ఏజీఎం, బీపీఎఫ్​​ పార్టీలు ఉన్నాయి.

భాజపా ఏజీపీ, యూపీపీఎల్​ పార్టీలతో కలిసి పోటీ చేసింది.

ఇదీ చదవండి : లైవ్​ అప్​డేట్స్​: ఓటేసిన కమల్​-రజనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.