ETV Bharat / bharat

గెలవకముందే ఫిరాయింపుల భయం- విదేశాలకు అభ్యర్థులు!

అసోంలోని మహాజోత్​ కూటమిలోని ఏఐయూడీఎఫ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 22మంది అభ్యర్థుల్ని రాజస్థాన్​ జైపుర్​లోని ఓ హోటల్​కు తరలించింది. కాంగ్రెస్​ కూడా త్వరలో అదే పని చేయనుంది.

AIUDF
ఏఐయూడీఎఫ్
author img

By

Published : Apr 9, 2021, 5:26 PM IST

ఆసోంలో ఎన్నికలు ముగిశాయి. ఇంకా ఫలితాలు వెలువడలేదు. కానీ అప్పుడే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. మహాజోత్​ కూటమిలోని ఆల్​ ఇండియా డెమొక్రటిక్​ ఫ్రంట్​ పార్టీ( ఏఐయూడీఎఫ్) తమ 22మంది అభ్యర్థుల్ని రాజస్థాన్​ జైపుర్​లోని ఓ హోటల్​కు తరలించింది. వారందరినీ అటు నుంచి దుబాయ్​ పంపిస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు.

కాంగ్రెస్​ కూడా తమ అభ్యర్థుల్ని జైపుర్​లోని ఫెయిర్​మౌంట్​ హోటల్​కు తరలించనున్నట్లు తెలిపింది. పార్టీ ఫిరాయించకుండా ముందు జాగ్రత్త చర్యలుగా మహాజోత్​ కూటమి అభ్యర్థుల్ని ఇలా తరలిస్తున్నామని కాంగ్రెస్ ​నేతలు చెప్పారు.

ఇదీ చదవండి: అసోం: 377 మంది అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.