ETV Bharat / bharat

నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం - భారత నావికా దళం

బ్రహ్మోస్ సూపర్ సోనిక్​ ​మిసైల్ సిరీస్​లోని నౌకా విధ్వంసక క్షిపణిని భారత నావికా దళం పరీక్షించింది. అండమాన్-​ నికోబార్​ దీవుల నుంచి అధికారులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

Anti-ship version of supersonic cruise missile testfired from Andaman Nicobar Islands
నౌకా విధ్యంసక క్షిపణి పరీక్ష విజయవంతం
author img

By

Published : Dec 1, 2020, 3:40 PM IST

బ్రహ్మోస్ సూపర్​ సోనిక్ మిసైల్​ సిరీస్​లోని నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్​ మిసైల్​)ని భారత నావికా దళం మంగళవారం పరీక్షించింది. అండమాన్​-నికోబార్ దీవుల నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

Anti-ship version of supersonic cruise missile testfired from Andaman Nicobar Islands
నౌకా విధ్యంసక క్షిపణి పరీక్ష విజయవంతం

ఇటీవల భూమి నుంచి భూమి మీద ఉన్న లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్​ సూపర్​ సోనిక్ క్షిపణిని భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని క్షిపణి సులువుగా ఛేదించింది. ఈ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) రూపొందించింది. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో బ్రహ్మోస్​ క్షిపణి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇటీవల క్షిపణి లక్ష్యాన్ని 298కి.మీ నుంచి 450కి.మీ వరకు డీఆర్​డీఓ పెంచింది.

ఇదీ చదవండి:బ్రహ్మోస్​ సూపర్​సోనిక్​ క్షిపణి ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.