ETV Bharat / bharat

'ఈడీ చిత్రహింసలు పెడుతోంది'- దిల్లీ హైకోర్టులో అమెజాన్​ పిటిషన్​

Amazon ED summons: తమ ఉద్యోగులకు అనవసరంగా సమన్లు జారీ చేసి ఇబ్బందిపెడుతోందని ఈడీకి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో పిటిషన్​ వేసింది అమెజాన్​. ఈడీ విచారణను నిలిపివేయాలని కోరింది.

Amazon ED summons
'ఈడీ చిత్రహింసలు పెడుతోంది'- దిల్లీ హైకోర్టులో అమెజాన్​ పిటిషన్​
author img

By

Published : Dec 23, 2021, 7:06 AM IST

Amazon ED news: ఈడీకి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో రిట్​ పిటిషన్​ దాఖలు చేసింది ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్​. తమ ఉద్యోగులకు అనవసరంగా ఇస్తున్న సమన్లపై స్పష్టత కావాలని కోరింది. ఫ్యూచర్​ గ్రూప్​ ఒప్పందంలో అమెజాన్​ ఎఫ్​ఈఎమ్​ఏ నిబంధనలు ఉల్లంఘించినట్టు వస్తున్న ఆరోపణలపై ఈడీ విచారణ పరిధిని కూడా ప్రశ్నించింది. విచారణలో తమ ఉద్యోగులకు సంబంధం లేని ప్రశ్నలన్నీ అడిగి తమను ఈడీ చిత్రహింసలు పెడుతోందని పిటిషన్​లో పేర్కొంది.

సంబంధిత విషయంలో ఈడీ ఎలాంటి దర్యాప్తు చేయకుండా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించింది అమెజాన్​. ఈ వ్యవహారంపై దిల్లీ హైకోర్టు.. గురువారం విచారణ చేపట్టే అవకాశముంది.

ఇదీ చూడండి:- అమెజాన్​కు రూ.202 కోట్ల ఫైన్​- 'ఫ్యూచర్ డీల్'​ అనుమతులు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.