ETV Bharat / bharat

ఒడిశాలో రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి - ట్రాక్టర్

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్​ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 41మంది గాయపడ్డారు.

accident
ప్రదర్శన చేసి వస్తుండగా ప్రమాదం- ఆర్టిస్ట్​లు మృతి
author img

By

Published : Feb 18, 2021, 12:16 PM IST

వారిలో చాలామంది కళాకారులు. ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శన చేసి ట్రాక్టర్​లో తిరిగొస్తున్నారు. కొంత దూరం వచ్చాక ట్రాక్టర్​ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. 41 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన ఒడిశాలోని మయూర్​భంజ్​ జిల్లాలో జరిగింది.

accident
ప్రమాదంలో అసువులు బాసిన చిన్నారి
accident
టాక్టర్​ ప్రమాదంలో మహిళ మహిళ మృతి
accident
ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి
accident
ట్రాక్టర్​ ప్రమాదంలో మృతి చెందిన మహిళ

ఒడిశా- ఝార్ఖండ్​ సరిహద్దులోని దమనిసాహి అనే ప్రాంతంలో ప్రదర్శన చేసి ట్రాక్టర్​లో బగ్బుగూడా గ్రామానికి వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. మురునియా గ్రామ సమీపంలోకి రాగానే డ్రైవర్​ ట్రాక్టర్​పై అదుపు కోల్పోయాడు. దాంతో ట్రాక్టర్​ రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ బాలుడు ఉన్నాడు. మృతుల వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: రైలు కింద మహిళ.. ప్రాణాలు రక్షించుకుంది ఇలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.