ETV Bharat / bharat

60వేల నాణేలతో అయోధ్య రాముడు - రఘుయా బడే కళాకారుడు

కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి రామునిపై తన భక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. రూపాయి, ఐదు రూపాయల నాణేలతో రాముని చిత్రాన్ని, అయోధ్య గుడి బొమ్మను రూపొందించాడు. అందుకు 60 వేల నాణేలను వాడాడు. వాటి విలువ రూ.2లక్షలని ఆ చిత్రకారుడు తెలిపాడు.

Lord Ram
నాణెల రాముడు.. ఈ అయోధ్య రాముడు
author img

By

Published : Feb 26, 2021, 10:21 AM IST

నాణెలతో అయోధ్య గుడి, రాముని చిత్రం రూపొందించిన కళాకారుడు

అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరానికి కర్ణాటకకు చెందిన రఘుయా బడే అనే కళాకారుడు వినూత్నంగా మద్దతు తెలిపారు. రూపాయి, 5 రూపాయల నాణెేలతో అయోధ్య రామమందిరం నమూనాను కళాత్మకంగా రూపొందించారు.

Lord Ram
నాణెేలతో అయోధ్య గుడి, రాముని చిత్రం రూపొందించిన కళాకారుడు
Lord Ram
నాణెేలతో రాముని చిత్రం
Lord Ram
రఘుయా బడే, కళాకారుడు

బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ నాణెేల రాముడు.. స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ రామ మందిర నమూనాను రూపొందించేందుకు రూ.2 లక్షల విలువైన 60వేల నాణెేలను వినియోగించారు.

ఇదీ చూడండి: 108 అడుగుల కెంపెగౌడ విగ్రహ నిర్మాణ పనులు షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.