బంగాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని అసన్సోల్ నుంచి దుర్గాపుర్(40 కిలోమీటర్లు)కు తరలించినందుకు రూ. 17వేలు చెల్లించాలని అంబులెన్స్(Ambulance) డ్రైవర్ డిమాండ్ చేశాడని రోగి కుమారుడు శుభోదీప్ సేన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని తాను వైద్యాధికారులకు ఫిర్యాదు చేశానని సేన్ తెలిపాడు.
ఇదీ చదవండి : ఆస్పత్రిలో కరోనా రోగి మృతి- వైద్యుడిపై బంధువుల దాడి