ETV Bharat / bharat

సన్నీ లియోనీ ఫ్యాన్స్​కు బంపర్​ ఆఫర్​.. చికెన్​ కొంటే డిస్కౌంట్​ - sunny leone latest news

Special Discount for Sunny Leone Fans: నటి సన్నీ లియోనీ అభిమానులకు క్రేజీ ఆఫర్​ ఇస్తున్నారు ఓ మాంసం దుకాణం యజమాని. సన్నీ ఫ్యాన్​కు 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇంతకీ ఎక్కడంటే?

Sunny Leone
Special Discount for Sunny Leone Fans
author img

By

Published : Apr 14, 2022, 8:58 PM IST

Special Discount for Sunny Leone Fans: నటి సన్నీ లియోనీ అభిమానులకు బంపర్​ ఆఫర్! కర్ణాటకలోని ఓ చికెన్​ సెంటర్​లో సన్నీ ఫ్యాన్స్​కు 10శాతం డిస్కౌంట్​ ఇస్తున్నారు షాప్ యజమాని. మండ్యలోని నురాడీ రోడ్​లో ఈ దుకాణం ఉంది. ఏడాదంతా ఈ ఆఫర్​ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు షాప్ ఓనర్ ప్రసాద్.

sunny leone
సన్నీ

అయితే సన్నీ లియోనీ ఫ్యాన్స్​ అని నోటితే చెప్పేస్తే సరిపోదు. అందుకు మూడు షరతులు విధించారు ప్రసాద్. ఈ కండిషన్​లను పూర్తి చేస్తేనే 10శాతం డిస్కౌంట్​ లభిస్తుంది. అవేంటంటే..

Special Discount for Sunny Leone Fans
.

మొదటిది: ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లలో సన్నీ లియోనీని ఫాలో కావాలి.

రెండోది: మొబైల్​ ఫోన్లలో సన్నీవి కనీసం 10 ఫొటోలైనా ఉండాలి

మూడోది: సన్నీలియోనీ అన్ని ఫొటోలపై లైక్​, కామెంట్​ చేయాలి

sunny leone
సన్నీ లియోనీ

ఈ షరతులను అనుసరించే అభిమానులకు అతడి షాప్​లో చికెన్​ డిస్కౌంట్​కి లభిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన డిస్కౌంట్​ బోర్డు వైరల్​గా మారింది.

sunny leone
సన్నీ లియోనీ

ఇవీ చూడండి:

సన్నీ లియోనీని మోసం చేసిన ఆన్​లైన్​ కేటుగాళ్లు

రెడ్ బికినీలో టెంప్టింగ్​గా సన్నీ.. దిశా పటానీ హాట్ సెల్ఫీ

సన్నీ లియోనీ.. రంగుల ప్రపంచంలో ఓ రామచిలక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.