ఛత్తీస్‌గఢ్ మహాసముంద్‌లోని జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారైనట్లు అధికారులు తెలిపారు. వీరంతా గోడ దూకి వెళ్లినట్లు చెప్పారు. పరారీ దృశ్యాలు జైలు లోపల ఉండే సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు పేర్కొన్నారు.
పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం పట్టణ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ మేఘా తుంబుర్కర్ తెలిపారు.
ఇదీ చూడండి: మైనర్‌పై అత్యాచారం- బాలుడికి 12 ఏళ్ల జైలు