ETV Bharat / bharat

భాజపా ఎంపీ ఇంటి వద్ద బాంబు దాడి - ముగ్గురికి గాయాలు - attack on bjp mp

బంగాల్​లోని భాజపా ఎంపీ అర్జున్​ సింగ్​ ఇంటి వద్ద బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. దుండగులు మొత్తం 15 చోట్ల దాడులు జరిపారని ఎంపీ ఆరోపించారు.

3 injured in bomb blast near house of BJP MP Arjun Singh in Bhatpara
భాజపా ఎంపీ ఇంటి వద్ద బాంబు దాడి - ముగ్గురికి గాయాలు
author img

By

Published : Mar 18, 2021, 9:01 AM IST

Updated : Mar 18, 2021, 9:20 AM IST

బంగాల్​లోని ఉత్తర 24 పరగణాలు జిల్లా భట్​పారాలోని భాజపా ఎంపీ అర్జున్​ సింగ్​ ఇంటి వద్ద బాంబు దాడి జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, ఆర్​ఏఎఫ్​​ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నరు.

bomb
గాయంతకో స్థానికుడు
bomb
గాయపడ్డ స్థానికుడు

ఘటనకు పాల్పడిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అర్జున్​ సింగ్ హెచ్చరించారు. దుండగులు మొత్తం 15 చోట్ల దాడులు జరిపారని, పోలీసులు ఏర్పాటు చేసిన సీసీటీవీలను కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి : ఎన్​డీఏ కూటమి నుంచి వైదొలిగిన కేరళ కాంగ్రెస్‌

Last Updated : Mar 18, 2021, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.