ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 24,492 కరోనా కేసులు

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే 24 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి.

covid cases in india
దేశంలో కొత్తగా 24వేల కొవిడ్ కేసులు
author img

By

Published : Mar 16, 2021, 9:29 AM IST

Updated : Mar 16, 2021, 10:12 AM IST

భారత్​లో కరోనా తీవ్రత పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 24,492 కొత్త కేసులు వెలుగుచూశాయి. 131 మంది వైరస్​కు బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,14,09,831
  • మొత్తం మరణాలు: 2,23,432
  • కోలుకున్నవారు: 1,10,27,543
  • యాక్టివ్​ కేసులు:2,23,432

సోమవారం దేశవ్యాప్తంగా 8 లక్షల 73 వేల 350 కొవిడ్ టెస్టులు జరిపినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ఇప్పటివరకు 22 కోట్ల 82 లక్షల 80 వేల 763 మందికి పరీక్షలు జరిపినట్లు స్పష్టం చేసింది.

దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల29 లక్షలకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

అండమాన్​లో 'జీరో'

భారత్​లో కొవిడ్ వ్యాప్తి​ మళ్లీ తీవ్రతరమవుతున్నా... అండమాన్​ నికోబార్​లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. మిజోరంలోనూ గత 24 గంటల్లో కేవలం రెండు కరోనా కేసులే వెలుగుచూశాయి.

ఇదీ చదవండి:'అన్నాడీఎంకే మా మేనిఫెస్టోను కాపీ కొట్టింది'

Last Updated : Mar 16, 2021, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.