ETV Bharat / bharat

Corona cases in India: 205 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు

భారత్​లో కరోనా కేసులు(Coronavirus update) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. తాజాగా 21,257 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 271 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 24,963 మంది కరోనాను జయించారు.

corona cases
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Oct 8, 2021, 9:42 AM IST

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 21,257 మంది​కి కొవిడ్(Coronavirus update) ​​​సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి (Covid cases in India) మరో 271 మంది మృతి చెందారు. ఒక్కరోజే 24,963 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 205 రోజుల కనిష్ఠానికి చేరింది.

  • మొత్తం కేసులు: 3,39,15,569‬
  • మొత్తం మరణాలు: 4,50,127
  • మొత్తం కోలుకున్నవారు: 3,32,25,221
  • యాక్టివ్ కేసులు: 2,40,221

పరీక్షలు

గురువారం ఒక్కరోజే 13,85,706 కొవిడ్​ పరీక్షలు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 58,00,43,190 కు చేరింది.

వ్యాక్సినేషన్​..

అక్టోబరు 7న... 50,17,753 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 93,17,17,191కి చేరినట్లు చెప్పింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 4,61,091 మందికి కరోనా (Corona update) పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి 7,902 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,75,50,924 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,49,411కి పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 1,02,090
  • బ్రిటన్ - 40,701
  • టర్కీ - 30,019
  • రష్యా - 27,550
  • బ్రెజిల్ - 15,044
  • ఇరాన్ - 11,625
  • జర్మనీ - 22,403

ఇదీ చూడండి: కిడ్నాపర్ల పనిబట్టేందుకు కానిస్టేబుల్ సాహసం.. కారుపైకి దూకి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.