ETV Bharat / bharat

రూ. 100 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత - బంగారం

15.6 kg heroin worth Rs 100 crores seized
100 కోట్ల విలువైన హెరాయిన్
author img

By

Published : May 7, 2021, 7:19 PM IST

Updated : May 7, 2021, 7:36 PM IST

19:16 May 07

రూ. 100 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

తమిళనాడు చైన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 15.6 కిలోల హెరాయిన్​ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దీనికి సంబంధించి ఇద్దరు టాంజానియా దేశస్థులను అరెస్ట్ చేశారు. 

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Last Updated : May 7, 2021, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.