ETV Bharat / bharat

దేశంలో మరో 11,610 మందికి కరోనా - భారత్​లో క్రియాశీల కేసుల సంఖ్య

దేశవ్యాప్తంగా కొత్తగా 11,610 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 100 మంది కొవిడ్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1 కోటి 9 లక్షల 37వేలు దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

11,610  latest corona cases reported in india latest
దేశంలో మరో 11,610 మందికి కరోనా
author img

By

Published : Feb 17, 2021, 10:03 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 11,610 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 100 మంది మరణించగా.. 11,833 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

  • మొత్తం కేసులు: 1,09,37,320
  • క్రియాశీల కేసులు: 1,36,549
  • కోలుకున్నవారు: 1,06,44,858
  • మరణాలు: 1,55,913

దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 89,99,230కు చేరింది.

ఇదీ చదవండి : 88.5 లక్షల మందికి టీకా పంపిణీ: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.