ETV Bharat / bharat

మార్చి నెలలోనే పది, ఇంటర్‌ పరీక్షలు- షెడ్యూల్ ఇదే - ఇంటర్ పరీక్షల షెడ్యూల్

10th_and_Inter_Exams_in_AP
10th_and_Inter_Exams_in_AP
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 3:40 PM IST

Updated : Dec 14, 2023, 4:40 PM IST

16:15 December 14

ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు
ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు

15:36 December 14

ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు

మార్చిలో పది, ఇంటర్‌ పరీక్షలు- షెడ్యూల్ ఇదే

10th and Inter Exams in AP: ఏపీలో పది, ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి నెల 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు, మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్‌ పరీక్షలు 10 లక్షలమంది, పదో తరగతి పరీక్షలు 6 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారని తెలిపారు.

Last Updated : Dec 14, 2023, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.