ETV Bharat / bharat

మార్కెట్​లోకి 10 వేల ప్యాకెట్ల డీఆర్​డీఓ కరోనా డ్రగ్​

author img

By

Published : May 27, 2021, 6:50 PM IST

Updated : May 27, 2021, 9:37 PM IST

2-డీజీ కరోనా యాంటీవైరల్​ డ్రగ్ దేశంలో విస్తృతంగా అందుబాటులోకి రానుంది. 10 వేల ప్యాకెట్లు గురువారం మార్కెట్లోకి విడుదలయ్యాయి.

2-DG anti-COVID drug
మార్కెట్​లోకి 10 వేల ప్యాకెట్ల డీఆర్​డీఓ కరోనా డ్రగ్​

10 వేల 2-డీజీ కరోనా యాంటీవైరల్​ ఔషధాలు.. దేశంలో గురువారం మార్కెట్​లో అందుబాటులోకి వచ్చాయి. ఈ-హెల్త్​ సేవలు, టెలీకన్సల్టేషన్​ పోర్టల్​ను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆవిష్కరించిన రక్షణ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో సైన్యాధిపతి ఎంఎం నరవణె, నావికా దళ అధిపతి అడ్మిరల్ కరమ్​బీర్ సింగ్ పాల్గొన్నారు.

"2-డీజీ కరోనా యాంటీవైరల్​ ఔషధం మంచి ఫలితాలను ఇస్తోంది. డ్రగ్​ సరఫరా చేయాలని చాలా రాష్ట్రాలు కోరుతున్నాయి. గురువారం 10 వేల ప్యాకెట్లు విపణిలోకి రానున్నాయి."

-రాజ్​నాథ్​ సింగ్, రక్షణ మంత్రి

కరోనా సేవల్లో డీఆర్​డీఓ సేవలను రాజ్​నాథ్​ కొనియాడారు. డీఆర్​డీఓ ఆసుపత్రులను, ఆక్సిజన్​ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు.

హైదరాబాద్​లోని రెడ్డీస్​ లేబరేటరీ సహకారంతో డీఆర్​డీఓ 2-డీజీ మందును ఉత్పత్తి చేస్తోంది.

ఇదీ చదవండి:Covid updates: 2.11 లక్షల కేసులు.. 3,847 మరణాలు

:Black fungus: ఔషధ ఉత్పత్తికి 5 సంస్థలకు అనుమతి!

Last Updated : May 27, 2021, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.