Punjab new cabinet: పంజాబ్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. మహిళ సహా 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు సీఎం భగవంత్ మాన్. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పంజాబ్ అసెంబ్లీ సభాపతిగా కుల్తార్‌సింగ్ సంధ్‌వాన్‌ను నామినేట్ చేయాలని ఆప్ నిర్ణయం తీసుకుంది.
పంజాబ్ మంత్రులు..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు కైవసం చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కాకుండా తొలిసారి మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా భగవంత్ మాన్ ఇటీవలే ప్రమాణస్వీకారం చేశారు.
ఇదీ చదవండి: కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. 8మంది మృతి