ETV Bharat / bharat

ఆయుధాలతో బెదిరించి.. రూ.1.25 కోట్లు దోచేశారు

ఝార్ఖండ్​ రాంచీ నగరంలో ఓ వ్యాపారి నుంచి రూ.1.25కోట్లను దొంగలు దోచుకున్నారు. రోడ్డు మీదే ఈ వ్యవహారం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

robbers looted 1.25 crore in ranchi
రాంచీలో రూ.1.25 కోట్లను లాక్కున్న దారి దోపిడి దొంగలు
author img

By

Published : Apr 12, 2021, 1:11 PM IST

ఆయుధాలతో బెదిరించి రూ.1.25 కోట్లను లాక్కున్నారు దొంగలు. ఈ ఘటన ఝార్ఖండ్​ రాంచీ నగరంలో జరిగింది.

కారుని అడ్డగించి..

నికేశ్​ మిశ్రా ఒక వ్యాపార వేత్త. రాంచీ, ఖుంటీలో వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు. సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఆయనకి మార్గం మధ్యలో జగన్నాథపుర్ ​ప్రాంతానికి చేరుకోగానే.. దొంగలు ఎదురయ్యారు. అడ్డంగా నిలిచి కారును ఆపారు. ఆయుధాలతో బెదిరించి నికేశ్​ వద్ద ఉన్న రూ.1.25కోట్లను లాక్కుని పరారయ్యారు.

సమాచారం అందించగా.. పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.