ప్రతిధ్వని: నిర్మాణ రంగం కుదేలవ్వడానికి కారణాలేంటి? - andhra pradesh latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 16, 2021, 10:07 PM IST

కరోనా ప్రభావం నుంచి నిర్మాణ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే అనూహ్యంగా పెరిగిన సిమెంట్, ఉక్కు ధరల వల్ల ఈ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ఇందుకు ఇతరత్రా కారణాలు ఎలా దోహదపడుతున్నాయి?. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ రంగానికి ఏ విధంగా సహకారం అందించాలి?.. వంటి అంశాలపై ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.