వర్షాల కోసం వరుణ యాగం..! - vizayanagaram
🎬 Watch Now: Feature Video
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సీతంపేట గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్తులు వరుణ యాగం చేపట్టారు. విరాట పర్వ పారాయణం ఋష్యశృంగ పూజ నిర్వహించారు.సోమవారం ఉదయం సహస్ర ఘట జలాభిషేకం శాస్తోత్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల బ్రహ్మానంద అవధూత ఆశ్రమంలో రఘునాధ శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.