'కోవిడ్ విషయంలో వైద్యరంగం ముందడుగు వేస్తోంది'
🎬 Watch Now: Feature Video
వైద్య సమాజానికి అంతుచిక్కని సమస్యగా ఉన్న కోవిడ్ విషయంలో ఉన్న సవాళ్లను అధిగమించే దిశగా పరిశోధనా రంగం అడుగులు వేస్తోందని… యూకేలో స్థిరపడిన తెలుగు వైద్యురాలు మాధవి పాలడుగు చెబుతున్నారు. యూకేలోని లాంక్షైర్ టీచింగ్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఫిజిషియన్గా రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆమె... మాంచెస్టర్ విశ్వవిద్యాలయం మెడికల్ స్కూల్నూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కరోనా వైరస్కు వ్యాక్సిన్ తయారు చేసే దిశగా అడుగులు వేస్తుండడంపై… ఆమె ఆన్లైన్ ద్వారా యూకే నుంచి ఈటీవీభారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు.