దుమ్ము రేపుతున్న మంగ్లీ సాంగ్ - manlgi song for women;s day
🎬 Watch Now: Feature Video
'అమ్మగా... అమ్మాయిగా... చెలియగా... చెల్లాయిగా... ఇంటిని నడిపే ఇంతులందిరీ ఇదే మా వందనం' అంటూ ప్రముఖ గాయని మంగ్లీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట ఆలపించారు. ఈటీవీ ప్లస్‌తో కలిసి రూపొందించిన ఈ వీడియో పాటలో కరుణ, లహరితో పాటు పలువురు బుల్లితెర తారలు సందడి చేశారు. ఈ పాటను ప్రతీ మహిళకు అంకితం చేస్తున్నట్లు ఈటీవీ ప్లస్ టీమ్ తెలిపింది.