స్వేచ్ఛా, స్వచ్ఛతా భారతావని కోసం విద్యార్థులు
🎬 Watch Now: Feature Video
స్వేచ్ఛా భారతావనికి స్వతంత్ర దినోత్సవం ప్రతీక అయితే అదే స్పూర్తితో పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవాలని తిరుపతిలోని విశ్వం పాఠశాల విద్యార్థులు సంకల్పించారు. స్వాంతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఒక చేతితో జెండా,మరో చేత్తో మొక్కను పట్టుకుని భవిష్య భారతావని కోసం ర్యాలీ నిర్వహించారు. మొక్కల పెంపకం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ,ఇంటింటికి వెళ్లి మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.