డ్రోన్ ​షాట్స్​: కరోనా నియంత్రణలో మున్సిపల్ మైదానం - latest rythu markets rush news in vijayawada

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 29, 2020, 8:48 PM IST

కృష్ణా జిల్లా విజయవాడ రైతు బజారుకు రద్దీ ఎక్కువుగా వస్తున్న కారణంగా.. పక్కనే ఉన్న మున్సిపల్​ స్టేడియంలో తాత్కాలిక రైతుబజార్​ను ఏర్పాటు చేశారు. విశాలంగా ఉన్న ఈ మైదానంలో సామాజిక దూరం పాటిస్తూ.. ప్రజలు కూరగాయాలు కొనే దృశ్యాలను ఈటీవీ భారత్ డ్రోన్​షాట్స్ ​ ద్వారా తన కెమెరాలో బంధించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.