రైలు బోగీలు...క్వారంటైన్ కేంద్రాలు
🎬 Watch Now: Feature Video
దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోవటంతో... బోగీలను ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో 5వేల బోగీలను సిద్ధం చేస్తున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలి దశలో 486 బోగీలను ఐసోలేషన్, క్వారంటైన్ బోగీలుగా మారుస్తున్నారు. కేవలం నాన్ ఏసీ కోచ్‌లనే ఇందుకు ఎంపిక చేసుకుంటున్నారు. ఆ బోగీలను మారుస్తున్న విధానం... అందులో ఏర్పాటు చేస్తున్న మౌలికవసతుల వివరాలపై ప్రత్యేక కథనం .