పుదుచ్చెరిలో రాష్ట్రస్థాయి చాంపియన్షిప్ ప్రారంభం - పుదుచ్చెరి రాష్ట్రస్థాయి చాంపియన్షిప్ పోటీలు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
పుదుచ్చెరి రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్... యానాంలో ఘనంగా ప్రారంభమైంది. ఖోఖో, వాలీబాల్, టెన్నిస్ విభాగాల్లో రెండు రోజులపాటు పోటీలు జరగనున్నాయి.