ప్రతిధ్వని: ఎయిర్​పోర్టు​ల వాటాల అమ్మకంతో కేంద్రం ఏం ఆశిస్తోంది?

🎬 Watch Now: Feature Video

thumbnail
పెట్టుబడుల ఉపసంహరణ... కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా 2.5 లక్షల కోట్ల రూపాయలు సేకరించే పనిలో కేంద్రం వేగం పెంచింది. ఈ మేరకు విమానాశ్రయాల్లో వాటాల విక్రయానికి రంగం సిద్ధం చేసింది. నాలుగు ప్రధాన ఎయిర్‌ పోర్టులు విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకునే పని ప్రారంభించింది. కేంద్రం నిర్ణయంతో హైదరాబాద్ విమాశ్రయంతోపాటు మరో మూడు ఎయిర్‌ పోర్టులు ప్రైవేటు పరం కానున్నాయి. ఈ నిర్ణయంతో ఎయిర్‌ పోర్టుల మౌలిక స్వరూపంలో వచ్చే మార్పులేంటి ? పౌర విమానయాన రంగంపై దీని ప్రభావం ఎంత? అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.