ప్రతిధ్వని: సైబర్‌బూచోళ్ల నుంచి తప్పించుకోవటం ఎలా?

🎬 Watch Now: Feature Video

thumbnail
ఫేస్​బుక్...ఒకప్పుడు పరిచయాల వేదిక..ఇప్పుడది నేరాల అడ్డాగా మారుతోంది. రోజుకో రీతిలో ఫేస్​బుక్ ముఠాలు వల విసిరితున్నాయి. ప్రముఖుల ఖాతాల హ్యాకింగ్..అచ్చం అలానే నకిలీ ఖాతాలు సృష్టించి బురిడి కొట్టించటం పరిపాటిగా చేసుకున్నారు. ఫేస్​బుక్ అనే కాదు..అన్ని సామాజిక మాధ్యమాల్లో వేదికల్లో ఇప్పుడిదే పెద్ద గండం. ఎంతోమంది మా అకౌంట్ హ్యాక్ అయ్యిందనో..నా పేరుతో డబ్బులు అడిగితే స్పందించవద్దనో...చెప్పుకోవాల్సిన దుస్థితి. అసలు ఎందుకు పరిస్థితి. ఈ మోసాలు బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? పొరపాటున మోసపోతే చట్టం పరంగా ఉన్న మార్గాలేంటి. ఈ అంశంపై ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Mar 18, 2021, 9:47 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.