ప్రతిధ్వని: దేశంలోకి డిజిటల్ కరెన్సీ రాకకు సమయం ఆసన్నమైందా?
🎬 Watch Now: Feature Video
భారత రిజర్వ్ బ్యాంక్ నోట డిజిటల్ కరెన్సీ మాట బయటకొచ్చింది. అసలు ఏంటీ ఈ డిజిటల్ కరెన్సీ? దీనితో బ్యాంకింగ్ రంగంలో రాబోయే మార్పులేంటి? ప్రపంచంలో ఎక్కడైనా ఈ విధానం సత్ఫలితాలను ఇస్తోందా? మన దేశ బ్యాంకింగ్, ద్రవ్య వినియమ అవసరాలకు డిజిటల్ కరెన్సీ ఏ మేరకు ఉపయోగ పడుతుంది? ఈ విధానం అమలులోకి రావడానికి ఎంత కాలం పొట్టొచ్చు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.