తిరుమాఢవీధుల్లో గురుడవాహనంపై విహరించిన శ్రీవారు
🎬 Watch Now: Feature Video
తిరుమల శ్రీవారు గరుడవాహనంపై తిరువీధుల్లో విహరించారు. పౌర్ణమి వెన్నెల్లో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. పౌర్ణమి సందర్భంగా తితిదే శ్రీవారికి గురుడసేవ నిర్వహించింది. సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి వారు గరుత్మంతునిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో వేలాదిగా పాల్గొన్న భక్తులు స్వామి వారికి కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు.