సార్వత్రిక సమరంలో మేముసైతం అంటున్నారు వయోవృద్ధులు. వయోభారాన్ని కూడా లెక్కచేయకుండా ఓటు హక్కును వినియోగించుకొని నేటి తరం యువ ఓటర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.