కృష్ణమ్మ పరవళ్లు... నిండుకుండలా జలాశయాలు - reservoirs
🎬 Watch Now: Feature Video
కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది.. రిజర్వాయర్లలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం అన్నిచోట్లా జలాశయాలు నిండుకుండలా మారాయి. ఏ జలాశయాల్లో ఎంతమేర నీటిమట్టాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం..