కమనీయంగా కాశీ విశ్వనాథస్వామి కల్యాణోత్సవం - nellor
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3590864-241-3590864-1560844000312.jpg)
నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కల్యాణోత్సవం కమనీయంగా జరిగాయి. కాశీ విశ్వనాథ స్వామి అన్నపూర్ణాదేవి ఉత్సవమూర్తులకు వేద పండితులు ఈ వేడుకలు నిర్వహించారు స్థానిక రాజ వంశస్థులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిగా హాజరయ్యారు.