యాచిన్ క్లబ్లో సంప్రదాయ వస్త్రాల ఫ్యాషన్‌షో - kalanjali fashion show in vijayawada yachin club
🎬 Watch Now: Feature Video
విజయవాడ యాచిట్ క్లబ్లో ప్రిన్స్&ప్రిన్సెస్ గ్రాండ్ ఫినాలే- 2019 కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ కళాంజలి పట్టుచీరలలో యువతులు ర్యాంప్‌వాక్‌తో మెరిసిపోగా...కుర్తా, పైజమా,షేర్వాణీలలో యువకులు హుందాగా నడిచొచ్చారు. ముద్దులొలికే చిన్నారులు సైతం తళుక్కుమన్నారు.