సీఎం హోదాలో రెండోసారి స్వాతంత్ర దినోత్సవాల్లో జగన్ - independence day celebration
🎬 Watch Now: Feature Video

విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల శకటాలను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్.. రెండోసారి వేడుకలకు హాజరయ్యారు.