విశాఖలో ప్రారంభమైన ముందస్తు క్రిస్మస్ వేడుకలు - vizag latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 5, 2020, 1:16 AM IST

Updated : Dec 5, 2020, 10:40 PM IST

విశాఖపట్నంలో నోవాటెల్ - వరుణ్ బీచ్ హోటల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. విద్యుత్ దీపాలతో కిస్మస్ చెట్ల అలకంరణ, భక్తి గీతాల ఆలాపన, శాంతా క్లాజ్ నృత్యాలు అతిథులను అలరించాయి. ఈ వేడుకలు క్రిస్మస్ వరకు కొనసాగుతాయని హోటల్ జీఎం రవిరాయ్ తెలిపారు.
Last Updated : Dec 5, 2020, 10:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.