thumbnail

By

Published : Nov 27, 2019, 2:43 PM IST

ETV Bharat / Videos

విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాలలో ఫ్యాషన్​ షో

క్రిస్మస్​ను పురస్కరించుకుని విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాలలో ఫ్యాషన్​షో నిర్వహించారు. మిస్ ఫ్లోర్ టచ్ పేరిట నిర్వహించిన...ఈ ఫ్యాషన్ షో యువతను ఉర్రూతలూగించింది. విద్యార్థినులు సాంప్రదాయ, ఆధునిక వస్త్రధారణతో సంగీతానికి అనుగుణంగా ర్యాంప్​పై వయ్యారంగా నడుస్తూ హోయలొలికించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.