Prathidwani: రాష్ట్రంలో రహదారుల దశ ఎందుకు మారడం లేదు.. ? - pd on condition of roads in andhra pradesh
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో రహదారుల పరిస్థితి మరోసారి చర్చనీయాంశం అయింది. ఎవరో అన్నారని కాక పోయినా.. ప్రస్తుతం ఇక్కడ రోడ్ల పరిస్థితి ఏమిటి? వచ్చే వానాకాలానికి గట్టిగా నెలన్నర రోజుల సమయం కూడా లేదు. మరి అంతలోపు పరిస్థితి మారుతుందా?. అసలు ఇప్పుడు జనం ఎదుర్కొంటున్న సమస్యలకు మూలం ఎక్కడ? ఇవే అంశాలలపై అనేక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పౌర సమాజం నుంచి కూడా అనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు ఇంతా అని.. ఏడాదికి రూ. 600 కోట్లకు పైగా రోడ్ సెస్ వసూలు చేస్తున్నా.. రహదారుల దశ ఎందుకు మారడం లేదు? ఈ మొత్తం పరిణామాలను ఎలా చూడాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..