శ్రీశైలంలో అంబరాన్నింటిన దసరా ఉత్సవాలు - latest news on dasara celebrations in srisailam
🎬 Watch Now: Feature Video
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శైలపుత్రి అలంకరణలో భ్రమరాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు భృంగివాహనంపై ఆలయ అధికారులు గ్రామోత్సవం నిర్వహించారు.
TAGGED:
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు