ఏలూరులో కర్రసాము పోటీలకు ఎంపికలు - selections for Eluru Strip Competition news
🎬 Watch Now: Feature Video
అంతరించిన పురాతన కళకు తిరిగి జీవం పోయడానికి కర్రసాము పోటీలను పశ్చిమగోదావరి జిల్లాలో అధికారికంగా నిర్వహించనున్నారు. ఏలూరులో కర్రసాము జట్లను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎంపికలు చేపట్టారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు. కర్రసాము జట్ల ఎంపికకు పలువురు పోటీపడ్డారు.