కరోనాపై అవగాహన కల్పిస్తున్న తాపీ మేస్త్రీ - corona awareness news
🎬 Watch Now: Feature Video

కరోనా నివారణకు తన వంతు కృషి చేస్తున్నాడు ఓ తాపీ మేస్త్రీ. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన లక్కాకుల బాబ్జి తన ద్విచక్ర వాహనాన్ని కరోనా నిర్ములనా రథంగా మార్చారు. గ్రామాల్లో తిరుగుతూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులను అభినందిస్తూ వారి చిత్రాలు పెట్టి ఊరూరా తిరుగుతున్నారు. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు.