కంపెనీ ప్రతినిధిపై దాడి... వీడియో వైరల్ - నెల్లూరు జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8899485-428-8899485-1600792546286.jpg)
నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దులోని గ్రీన్ ఫ్లై కంపెనీ ప్రతినిధిపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ నెల 14న జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ పలు గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నాయి.