దీప కాంతులతో ప్రజ్వరిల్లిన రాష్ట్రం - ap lighting for corona
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6677902-thumbnail-3x2-v.jpg)
రాష్ట్ర వ్యాప్తంగా... ఏకమై సామూహిక శక్తితో... కరోనా మహమ్మారిని పారదోలాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు.. అంతా ఒక్కటై అడుగేసింది. విద్యుత్ దీపాలు ఆర్పేసి.. సంప్రదాయ దివ్వెలు, టార్చ్ లైట్లు, మొబైల్ లైట్లతో ఐకమత్యాన్ని చాటింది. సరిగ్గా రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు.. ఇళ్లలో లైట్లు ఆపి.. కొవ్వొత్తులు, దివ్వెలు, మొబైల్ ఫోన్ల వెలుతురులో.. కరోనా మహమ్మారి నింపిన అంధకారాన్ని తరిమికొట్టేందుకు సంకల్పం చేసింది.